DishaCaseAccusedEncounter : సజ్జనార్ ఫోటోకు పాలాభిషేకం

దిశ నిందితుల ఎన్ కౌంటర్ విషయం తెలియగానే తెలంగాణ అంతటా సంబరాలు జరుపుకున్నారు.

First Published Dec 7, 2019, 10:35 AM IST | Last Updated Dec 7, 2019, 10:35 AM IST

దిశ నిందితుల ఎన్ కౌంటర్ విషయం తెలియగానే తెలంగాణ అంతటా సంబరాలు జరుపుకున్నారు. కొందరు బీజేపీ కార్యకర్తలు సజ్జనార్ ఫొటోకు పాలాభిషేకం చేశారు. జిందాబాద్ జిందాబాద్ సజ్జనార్ సార్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం పోలీసులకు గులాబీలు ఇచ్చి సంతోషం వ్యక్తం చేశారు.