పావురాల గుట్టలో పావురమైపోయాడు: వైఎస్ఆర్‌పై రఘునందన్ వ్యాఖ్యలు (వీడియో)
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మరణంపై అభ్యంతరకర రీతిలో మాట్లాడారు. వెనకటికొకడు పావురాల గుట్టలో పావురమై పోయాడంటూ వ్యాఖ్యానించారు. తానొక సైన్స్ టీచర్‌నని.. ప్రకృతిని నమ్ముతామని చెప్పారు. యాక్షన్‌కి రీయాక్షన్ ఖచ్చితంగా ఉంటుందన్నారు.