డిప్యూటీ స్పీకర్ కూతురు పెళ్లిలో ఈటల... పద్మారావుతో సరదా సంభాషణ (వీడియో)
హైదరాబాద్: మాజీ మంత్రి, ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు ఇంట శుభకార్యానికి బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హాజరయ్యారు. పద్మారావుతో కుమార్తె వివాహ శుభకార్యానికి హాజరైన ఈటల వదువరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఈటల, పద్మారావు మధ్య సరదా సంబాషణ సాగింది.