Asianet News TeluguAsianet News Telugu

మెడలో పూలదండ, చేతిలో త్రిశూలంతో ఈటల... శామీర్ పేట నివాసంలో సందడి

హైదరాబాద్ :తెలంగాణ బిజెపి ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ గా నియమితులైన ఈటల రాజేందర్ ఇంటివద్ద సందడి నెలకొంది. 

హైదరాబాద్ :తెలంగాణ బిజెపి ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ గా నియమితులైన ఈటల రాజేందర్ ఇంటివద్ద సందడి నెలకొంది. శామీర్ పేటలోని ఈటల నివాసానికి భారీగా బిజెపి నాయకులు, కార్యకర్తలు చేరుకుని  శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు బిజెపి నేతలు ఈటలకు శాలువా కప్పి, మెడలో పూలదండ వేసి, చేతికి తిశూలం అందించి సత్కరించారు. ఇలా త్రిశూలం చేతబట్టిన ఈటల సరికొత్తగా కనిపించారు. 

Video Top Stories