Asianet News TeluguAsianet News Telugu

బిజెపి నేత సుధీష్ రాంభొట్లతో ఏషియానెట్ న్యూస్ ప్రత్యేక ఇంటర్వ్యూ (ఫ్రోమో)

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆకర్ష్ ను అమలు చేస్తున్న స్థితిలో బిెజెపి నేత సుధీష్ రాంభొట్లను ఏషియానెట్ న్యూస్ ప్రతినిధి ఇంటర్వ్యూ చేశారు. జనసేన భవిష్యత్తుపై, జగన్ తో తమ సంబంధాలపై, జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై ఆయన మాట్లాడారు. పూర్తి ఇంటర్వ్యూ త్వరలో..