Asianet News TeluguAsianet News Telugu

బండి సంజయ్ ను పట్టుకుని బోరున విలపించిన అభిమాని

కరీంనగర్ : తెలంగాణ బిజెపి అధ్యక్ష బాధ్యతల నుండి బండి సంజయ్ ను తొలగించడం ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

కరీంనగర్ : తెలంగాణ బిజెపి అధ్యక్ష బాధ్యతల నుండి బండి సంజయ్ ను తొలగించడం ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో మాజీ అధ్యక్షుడిగా కరీంనగర్ కు వెళ్ళిన సంజయ్ వద్ద కొందరు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ అభిమాని 'అన్నా... అన్యాయంగా అధ్యక్ష పదవినుండి తొలగించారే' అంటూ బండి సంజయ్ ను పట్టుకుని బోరున విలపించాడు. దీంతో సంజయ్ తో పాటు ఆయన వెంటవున్న నాయకులు అతడిని సముదాయించారు. కరీంనగర్ మహాశక్తి ఆలయంలో పూజలు చేయడానికి సంజయ్ వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 

Video Top Stories