దుబ్బాకలో బీజేపీ, టీఆర్ఎస్ లు కాంగ్రెస్ పై కుట్ర ... ఎంపీ రేవంత్ రెడ్డి
దుబ్బాకలో బీజేపీ, టీఆర్ఎస్ లు కాంగ్రెస్ ను నేరుగా ఎదుర్కోలేక వెన్నుపోటు రాజకీయానికి తెర తీస్తున్నారు .
దుబ్బాకలో బీజేపీ, టీఆర్ఎస్ లు కాంగ్రెస్ ను నేరుగా ఎదుర్కోలేక వెన్నుపోటు రాజకీయానికి తెర తీస్తున్నారు . కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పై తప్పుడు ప్రచారాలను చేస్తున్నారు – ఎంపీ రేవంత్ రెడ్డి