అలీ రెజాకు రాహుల్ సిప్లిగంజ్ ఛాలెంజ్...
మ్యూజిక్ డైరెక్టర్ జీవన్ బాబు విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ స్వీకరించాడు
మ్యూజిక్ డైరెక్టర్ జీవన్ బాబు విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ స్వీకరించాడు. తన ఇంట్లో మొక్కలు నాటి ఛాలెంజ్ ను పూర్తి చేశాడు. జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ కార్యక్రమం చాలా మంచిదని అన్నారు. ఈ చాలెంజ్ ను ముందుకు తీసుకుపోవడానికి సింగర్లు మనీషా, సత్య యామిని, బిగ్ బాస్ పార్టిసిపెంట్, నటుడు అలీరైజాలను నామినేట్ చేశాడు