bharathbandh:ముషీరాబాద్ లో మాజీ కార్పోరేటర్ వీరంగం, ఓటమే కారణమట?

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఇవాళ(మంగళవారం) భారత్ బంద్ కు పిలుపునిచ్చింది.

First Published Dec 8, 2020, 5:17 PM IST | Last Updated Dec 8, 2020, 5:17 PM IST

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఇవాళ(మంగళవారం) భారత్ బంద్ కు పిలుపునిచ్చింది. రైతులకు 
మద్దతుగా ఈ బంద్ లో తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా పాల్గొంది. రాష్ట్రవ్యాప్తంగా మంత్రులతో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు కూడా 
పాల్గొన్నారు.ఈ క్రమంలో బంద్ పేరుతో ముషీరాబాద్ లో టీఆర్ఎస్ నాయకుల వీరంగం సృష్టించారు....