దేశవ్యాప్త సమ్మె... బొగ్గు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం
రామగుండం రీజియన్ సింగరేణి లో సార్వత్రిక సమ్మె ప్రభావం...
రామగుండం రీజియన్ సింగరేణి లో సార్వత్రిక సమ్మె ప్రభావం...ఉదయం షిఫ్ట్ లో విధులకు హాజరు కానీ సింగరేణి కార్మికులు..సమ్మె ప్రభావంతో బోయిపోయిన బొగ్గుగనులు. బొగ్గు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం