Video news : BC కులాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణంపై సమీక్ష

మాసబ్ ట్యాంక్ లోని దామోదరం సంజీవయ్య భవన్ (DSS) లో రాష్ట్ర B C సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఆబ్కారీ శాఖ మంత్రి  V. శ్రీనివాస్ గౌడ్ ల నేతృత్వంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. 

First Published Nov 30, 2019, 12:47 PM IST | Last Updated Nov 30, 2019, 12:47 PM IST

మాసబ్ ట్యాంక్ లోని దామోదరం సంజీవయ్య భవన్ (DSS) లో రాష్ట్ర B C సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఆబ్కారీ శాఖ మంత్రి  V. శ్రీనివాస్ గౌడ్ ల నేతృత్వంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ BC కులాల ఆత్మగౌరవ భవనాల కోసం కేటాయించిన భూముల కేటాయింపులు, భవన నిర్మాణాలపై ఈ సమీక్ష జరిగింది.