ఇంట్లోనే బతుకమ్మ ఆడిన కవిత (వీడియో)
గత కొద్దిరోజులుగా బతుకమ్మ వేడుకలకు దూరంగా ఉంటున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎంపీ కవిత ఇంట్లోనే బతుకమ్మ ఆడారు. కేటీఆర్ సతీమణి శైలిమ,తల్లి శోభలతో కలిసి ప్రగతి భవన్ లో బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్నారు. ఈ వేడుకలో మాజీ స్పీకర్ ఎంఎల్ఎ పద్మాదేవేందర్ రెడ్డితో పాటు కేసీఆర్ అక్కాచెల్లెళ్లు కుటుంబసభ్యులు పాల్గొన్నారు. బతుకమ్మ పేర్చిన తరువాత ప్రగతి భవన్ ముందు అందరూ కలిసి పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు.