అధిక మాసంతో వాయిదా పడనున్న బతుకమ్మ??

ఈ సంవత్సరం మనకు అధిక ఆశ్వీయుజమాసం వచ్చినందువలన చాలా మంది బొడ్డెమ్మ ఎప్పుడు, ఎంగిలిపూల బతుకమ్మ ఎప్పుడు, సద్దుల బతుకమ్మ ఎప్పుడు జరుపుకోవాలనే సంధిగ్ధంలో ఉన్నారు. 

First Published Sep 12, 2020, 5:30 PM IST | Last Updated Sep 12, 2020, 5:30 PM IST

ఈ సంవత్సరం మనకు అధిక ఆశ్వీయుజమాసం వచ్చినందువలన చాలా మంది బొడ్డెమ్మ ఎప్పుడు, ఎంగిలిపూల బతుకమ్మ ఎప్పుడు, సద్దుల బతుకమ్మ ఎప్పుడు జరుపుకోవాలనే సంధిగ్ధంలో ఉన్నారు. దీనికి ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులుడా.యం.ఎన్.చార్య ఏం చెబుతున్నారంటే...