Asianet News TeluguAsianet News Telugu

మహిళపై కత్తితో ఆటో డ్రైవర్ దాడి

పెదమద్దాలికి చెందిన అమీనా సుల్తానా పై అదే గ్రామానికి చెందిన రత్తయ్య అనే ఆటో డ్రైవర్ దాడి చేసాడు. కంకిపాడు నుండి అమీనా సుల్తానాన్ని ఆటోలో ఎక్కించుకొని పెదమద్దాలి వస్తుండగా మార్గ మధ్యలో డ్రైవర్ రత్తయ్య దాడి చేసాడు. తనవద్ద ఉన్న నగదు ఇమ్మని అడగ్గా... నగదు ఇవ్వననడంతో బలవంతంగా లాక్కొని తన పక్కనే ఉన్న కాలువలో తోసేయగా, మరణించానని నిర్ధారించుకుని అక్కడ నుండి రత్తయ్య వెళ్ళిపోయాడని తెలిపిన బాధితురాలు. దాడి నుండి తేరుకుని కుటుంబ సభ్యులకు, 108కు సమాచారం అందించడంతో ... ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 