అంగన్ వాడీ జీతాల సమస్యలను పరిష్కరిస్తా : సత్యవతిరాథోడ్ హామీ (వీడియో)

అంగన్ వాడీ, మినీ అంగన్ వాడీ టీచర్లు, ఆయాలకు వేతనాల మంజూరులో జరుగుతున్న ఆలస్యాన్ని పరిష్కరించాలని తెలంగాణ అంగన్ వాడి టీచర్స్ మరియు హెల్పర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యవర్గ సభ్యులు గిరిజన, శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ కు వినతిపత్రం అందించారు.

First Published Oct 1, 2019, 12:55 PM IST | Last Updated Oct 1, 2019, 12:55 PM IST