కరోనాఎఫెక్ట్ : యాదాద్రిలో ఆర్జిత సేవలు రద్దు

కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో యాదాద్రి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్టు ఆలయఈవో గీత తెలిపారు.

First Published Mar 19, 2020, 4:41 PM IST | Last Updated Mar 19, 2020, 4:41 PM IST

కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో యాదాద్రి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్టు ఆలయఈవో గీత తెలిపారు. మార్చి 31వరకు ఈ రద్దు అమల్లో ఉంటుందని భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.