ఇంటర్ ద్వితీయ కంపార్ట్మెంట్ విద్యార్థులు అంత పాస్ ...మంత్రి సబితా

ఫెయిల్ అయినా ఒక లక్ష నలపై ఏడు వేలమంది విద్యార్థులను పాస్ గ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం . 

First Published Jul 10, 2020, 1:38 PM IST | Last Updated Jul 10, 2020, 1:38 PM IST

ఫెయిల్ అయినా ఒక లక్ష నలపై ఏడు వేలమంది విద్యార్థులను పాస్ గ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.కరోనా వైరస్ కారణంగా గౌరవ ముఖ్యమంత్రి అందరిని పాస్ చేయాలనీ నిర్ణయించారు అని తెలిపిన మంత్రి సబితా ఇంద్ర రెడ్డి .రీ కౌంటింగ్ ,రీ వెరిఫికేషన్ పెట్టుకున్న వల్ల ఫలితాలు కూడా పది రోజుల్లో ప్రకటిస్తున్నామని అన్నారు .