అకాశ వీధుల్లో విహరిస్తూ... కొండపోచమ్మ అందాలు వీక్షించే అవకాశం

కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్ వద్ద ఏర్పాటుచేసిన ఎయిర్ సఫారి అందర్నీ ఆకట్టుకుంటుంది. ఆకాశంలో ఎగురుతూ సాగర్ డ్యాం అందాలను తిలకిస్తున్నారు యాత్రికులు. అయితే దీనికి ఖర్చు మాత్రం కాస్త ఎక్కువగా వుంది. కేవలం పది నిమిషాల విహంగ వీక్షనానికి నాలుగు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు.
 
First Published Mar 29, 2021, 6:30 PM IST | Last Updated Mar 29, 2021, 6:30 PM IST