పోలా.. అదిరిపోలా... మేడారం జాతర ఏరియల్ వ్యూ

మేడారం: కనుచూపుమేర ఆకుపచ్చగా పరుచుకున్న అడవిలో భారీగా వెలిసిన గుడారాలు, చీమలదండులా కనిపించే భక్తులు, పాములా వంకర్లు తిరుగుతూ ప్రవహించే జంపన్న వాగు, కిక్కిరిసిన భక్తుల సందడితో కనిపించే పవిత్రమైన అమ్మవారి గద్దెలు... ఇదీ మేడారంలో ప్రస్తుతం కనిపిస్తున్న ఏరియల్ వ్యూ. వనదేవతలు సమ్మక్క, సారలమ్మ దర్శనానికి మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు హెలికాప్టర్ లో వెళుతుండగా మేడారం జనజాతర ప్రాంతాన్ని కొందరు వీడియో తీసారు. ఆ వీడియోలు  వివిధ సోషల్ మీడియా మాద్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. 
 
First Published Feb 17, 2022, 4:43 PM IST | Last Updated Feb 17, 2022, 4:43 PM IST