పూలతో వినాయకుడిని చేసిన నటి నభ నటేష్

ఎకో ఫ్రెండ్లీ లో భాగంగా నటి నభ నటేష్  పూలతో  పండగకి  వినాయకుడిని తయారు చేసింది 

First Published Aug 23, 2020, 5:28 PM IST | Last Updated Aug 23, 2020, 5:28 PM IST

ఎకో ఫ్రెండ్లీ లో భాగంగా నటి నభ నటేష్  పూలతో  పండగకి  వినాయకుడిని తయారు చేసింది . సేఫ్ గ ఇంట్లోనే వుంటూ పండగ చేసుకోమని వినాయక్ చవితి శుభాకాంక్షలు తెలిపింది