JusticeForPriyankaReddy : ఈ జంతువుల్ని చంపి..నేను జైలుకు వెళ్తా..

ప్రియాంకా రెడ్డిని దారుణంగా హతమార్చిన వారికి ఉరిశిక్ష అమలు చేయాలని సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

First Published Nov 30, 2019, 4:23 PM IST | Last Updated Nov 30, 2019, 4:23 PM IST

ప్రియాంకా రెడ్డిని దారుణంగా హతమార్చిన వారికి ఉరిశిక్ష అమలు చేయాలని సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రియాంకరెడ్డి హత్యమీద నటి పూనమ్ కౌర్ స్పందించింది. పోలీస్ వ్యవస్థకు ఇది సిగ్గుచేటు చర్య అని, ఆ దుర్మార్గులని చంపి జైలుకు వెళతానని చెప్పింది.