JusticeForDisha : వాడికి పదిహేడేళ్లే వాడు అలా చేశాడనుకుంటే చంపేయండి సార్లూ...
త నెల 27వ తేదీన నిందితులు శంషాబాద్ సమీపంలోని తొండుపల్లి ఔటర్ రింగ్ వద్ద దిశపై గ్యాంగ్‌రేప్ చేసి అత్యంత దారుణంగా హత్య చేశారు.
త నెల 27వ తేదీన నిందితులు శంషాబాద్ సమీపంలోని తొండుపల్లి ఔటర్ రింగ్ వద్ద దిశపై గ్యాంగ్‌రేప్ చేసి అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈకేసులో నిందుతుల్లో ఒకడైన శివ తల్లిదండ్రులు కొడుకును తలుచుకుని కన్నీరుమున్నీరవుతున్నారు. వాడికి పదిహేడేళ్లే వాడు అలా చేశాడనుకుంటే చంపేయండి సార్లూ...అంటూ శివతల్లి దండం పెడుతోంది. ఈ సమయంలోనే సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో నిందితులు, పారిపోయే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే పోలీసుల ఎన్ కౌంటర్ లో నిందితులు చనిపోయారు.