నిరుద్యోగ సెగ... మంత్రి ఈటల ను అడ్డుకున్న ఏబివిపి నాయకులు
హుజురాబాద్: తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కు నిరుద్యోగ సెగ తాకింది.
హుజురాబాద్: తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కు నిరుద్యోగ సెగ తాకింది. ఇవాళ(శుక్రవారం) సొంత నియోజకవర్గం హుజురాబాద్ లో పర్యటిస్తున్న మంత్రిని నిరుద్యోగులతో కలిసి ఏబివిపి నాయకులు అడ్డుకున్నారు. వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈటల కాన్వాయ్ ని ఏబీవీపీ నాయకులు అడ్డుకున్నారు.