దీపావళి : కాంతులు వెదజల్లే స్పెషల్ మాస్కులు

ఈ మాస్క్ చూశారా.. రంగులు మారుతూ, వెలుగులు విరజిమ్ముతూ భలే ఉంది కదా. 

First Published Nov 13, 2020, 4:23 PM IST | Last Updated Nov 13, 2020, 4:23 PM IST


ఈ మాస్క్ చూశారా.. రంగులు మారుతూ, వెలుగులు విరజిమ్ముతూ భలే ఉంది కదా. ఇవి దీపావళి కోసమే ప్రత్యేకంగా తయారు చేశారట. స్పెషల్ ఫేస్ మాస్క్ పెట్టుకుంటే.. దీపావళికి ప్రత్యేకంగా కనిపించొచ్చు.