ధర్మపురి క్షేత్రంలో వింత సంప్రదాయం : పోలీస్ స్టేషన్ కే నేరుగా లక్ష్మీనరసింహుడు

సాధారణంగా దేవుడికి బ్రహ్మోత్సవాలు గుడిలో నిర్వహిస్తారు. 

First Published Mar 31, 2021, 11:35 AM IST | Last Updated Mar 31, 2021, 11:35 AM IST

సాధారణంగా దేవుడికి బ్రహ్మోత్సవాలు గుడిలో నిర్వహిస్తారు. కానీ ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ఒక వింత సంప్రదాయం ఉంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారు నేరుగా స్థానిక రక్షకభట నిలయానికి విచ్చేస్తారు. అక్కడ పోలీసు అధికారులు స్వయంగా పూజలు నిర్వహించడం అనే సంప్రదాయం ఎప్పటినుండో వస్తుంది. *ఈ సందర్భంగా డీఎస్పీ వెంకటరమణ మాట్లాడుతూ... ఎక్కడ లేని విధంగా పోలీస్ స్టేషన్లో కి దేవుడు రావడం అనే సాంప్రదాయం ఇక్కడ ఉండటం విశేషం అని అన్నారు.