Hyderabad Book Fair : పుస్తకాలమీద మోజేం తగ్గలేదు...

హైదరాబాద్‌లో 33వ జాతీయ పుస్తక ప్రదర్శన జరుగుతోంది. 

First Published Dec 31, 2019, 1:41 PM IST | Last Updated Dec 31, 2019, 1:41 PM IST

హైదరాబాద్‌లో 33వ జాతీయ పుస్తక ప్రదర్శన జరుగుతోంది. తెలంగాణ కళా భారతి ప్రాంగణం, ఎన్టీఆర్ స్టేడియంలో డిసెంబర్ 23న గవర్నర్ తమిళిసై ఈ పుస్తక ప్రదర్శననుప్రారంభించారు. వారం రోజులపాటు ఈ ప్రదర్శన జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్నసాహితీవేత్తలను, ఔత్సాహికులను అలరిస్తున్న ఈ పుస్తకప్రదర్శన గురించిన మరిన్ని వివరాలు ఈ వీడియోలో...