నల్గొండ జిల్లాలో కాల్వలోకి కారు: ముగ్గురు మృతి

నల్గొండ జిల్లాలో ఎలిమినేటి మాధవరెడ్డి కాలువలోకి కారు దూసుకెళ్లింది.

First Published Feb 27, 2020, 11:14 AM IST | Last Updated Feb 27, 2020, 11:13 AM IST

నల్గొండ జిల్లాలో ఎలిమినేటి మాధవరెడ్డి కాలువలోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. కారు ముందు టైరు పేలడంతో  కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతులు పీఏ పల్లి (మం)వడ్డెరిగూడెం గ్రామానికి చెందిన వారుగా  పోలీసులు గుర్తించారు.