సంతోష్ అంతిమయాత్ర: తమ సహచరుడికి 16 బీహార్ రెజిమెంట్ నివాళి
చైనా దురాగతానికి గాల్వాన్ లోయలో మరణించిన కల్నల్ సంతోష్ బాబు అంతిమయాత్ర ప్రారంభానికి ముందు ఆయన నాయకత్వం వహించిన 16 బీహార్ రెజిమెంట్ సైనికులు ఆయనకు సైనిక లాంఛనాలతో నివాళులు అర్పించారు.
చైనా దురాగతానికి గాల్వాన్ లోయలో మరణించిన కల్నల్ సంతోష్ బాబు అంతిమయాత్ర ప్రారంభానికి ముందు ఆయన నాయకత్వం వహించిన 16 బీహార్ రెజిమెంట్ సైనికులు ఆయనకు సైనిక లాంఛనాలతో నివాళులు అర్పించారు. అక్కడి నుండి ఆయన శవాన్ని అంతిమయాత్ర వాహనంలోకి ఎక్కించారు