పేదలబియ్యం..అక్రమార్కుల పాలు...

మంచిర్యాల జిల్లాలోని రేచినిలో రైల్లో అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉంచిన 45 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.

First Published Feb 13, 2020, 1:09 PM IST | Last Updated Feb 13, 2020, 1:09 PM IST

మంచిర్యాల జిల్లాలోని రేచినిలో రైల్లో అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉంచిన 45 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ సత్యనారాయణ IPS కు వచ్చిన సమాచారం ప్రకారం దాడి చేశారు. ఈ దాడిలో సుమారు 45 క్వింటాళ్ళ పీడీఎస్ బియ్యంతో పాటు పదిమందిని పట్టుకున్నారు.