video : నీటి రంగుల్లో రూపుదిద్దుకున్న నగరజీవితం
నీటి రంగులతో నగరజీవితాన్ని ఒడిసిపట్టిన చిత్రకారుడు మోషె డయాన్. ఆయన ఫస్ట్ సోలో షో ‘AND TRANCE EVERYWHERE’ పేరిట హైదరాబాద్ కళాకృతి ‘The Gallery café’ లో పెట్టారు. నీటివర్ణాల్లో కరిగిపోవాలంటే ఇక్కడికి ఒక్కసారి తప్పకుండా వెళ్లాలి.