Asianet News TeluguAsianet News Telugu

చిరంజీవితో జగన్ వ్యూహం: పవన్ కల్యాణ్ కు చిక్కులు?

మెగాస్టార్ చిరంజీవికి ఆఫర్ ఇచ్చి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఏపీలో దెబ్బ తీయాలని ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ వ్యూహరచన చేసినట్లు ప్రచారం సాగుతోంది. 

మెగాస్టార్ చిరంజీవికి ఆఫర్ ఇచ్చి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఏపీలో దెబ్బ తీయాలని ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ వ్యూహరచన చేసినట్లు ప్రచారం సాగుతోంది. అది ఎంత వరకు సఫలీకృతం అవుతుందో చూడండి...