Asianet News TeluguAsianet News Telugu

షర్మిలకు చెలగాటం...జగన్ కు ప్రాణసంకటం...

అనూహ్యంగా తెలంగాణ రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసిన షర్మిల... కొలువుల దీక్ష పేరిట తెలంగాణ సర్కార్ తో డైరెక్ట్ యుద్ధానికి దిగింది. 

అనూహ్యంగా తెలంగాణ రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసిన షర్మిల... కొలువుల దీక్ష పేరిట తెలంగాణ సర్కార్ తో డైరెక్ట్ యుద్ధానికి దిగింది. ఇందిరా పార్క్ వద్ద ఒక రోజు దీక్ష ఆ తరువాత పాదయాత్రగా బయల్దేరడం, పోలీసుల అరెస్టు అన్ని వెరసి షర్మిల ఒక సీరియస్ పొలిటికల్ ప్లేయర్ గా తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకునేందుకు చేసిన ప్రయత్నాన్ని తెలంగాణ ప్రజలు గుర్తించారు. సమైక్యాంధ్ర కోసం బలంగా ఉద్యమించిన షర్మిలను తెలంగాణ ప్రజలు ఆదరిస్తారా లేదా అనే విషయాన్ని పక్కనబెడితే ఆమె రాజకీయంగా మాత్రం పావులు బలంగా కడుపుతున్నట్టుగా అర్థమవుతుంది. 

Video Top Stories