Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ సర్వేలు: సిట్టింగు ఎమ్మెల్యేలకు గుబులు


వచ్చే శాసనసభ ఎన్నికలకు ఇప్పటి నుంచే తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.


వచ్చే శాసనసభ ఎన్నికలకు ఇప్పటి నుంచే తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆయన పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానికంగా సీనియర్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను రాబట్టుకుని వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపు జరపాలని చూస్తున్నారు.