Asianet News TeluguAsianet News Telugu

Video : అమెరికాలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అరికట్టాలని నిరసనలు

26/11 ముంబైలో జరిగిన ఉగ్రవాదుల దాడికి నిరసనగా భారతీయ అమెరికన్లు, యుఎస్ వెటరన్స్ నిరసన చేపట్టారు. 

26/11 ముంబైలో జరిగిన ఉగ్రవాదుల దాడికి నిరసనగా భారతీయ అమెరికన్లు, యుఎస్ వెటరన్స్ నిరసన చేపట్టారు. ఆదివారం వాషింగ్టన్ డిసిలోని పాకిస్తాన్ ఎంబసీ ముందు బ్యానర్లు, ప్లకార్డులతో నిరసన తెలిపారు. అమెరికాలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అడపాప్రసాద్, క్రిష్ణ గుడిపాలి, ఉపెన్, నర్సింగ్, మిథిల, కాశ్మీరీ పండిట్స్, యుఎస్ వెటరన్స్ పాల్గొన్నారు. 

Video Top Stories