ఆరుగురు శిశువులకు జన్మనిచ్చిన మహిళ
మధ్యప్రదేశ్ షియోపూర్‌లో ఒక మహిళ ఆరుగురు శిశువులకు జన్మనిచ్చింది.
మధ్యప్రదేశ్ షియోపూర్‌లో ఒక మహిళ ఆరుగురు శిశువులకు జన్మనిచ్చింది. అయితే, ఇద్దరు శిశువులు కొన్ని గంటల తర్వాత మరణించారు. జిల్లా హాస్పిటల్ సివిల్ సర్జన్ అధికారి మాట్లాడుతూ మిగిలిన నలుగురు శిశువులు కూడా పరిస్థితి విషమంగా ఉంది.