భారతీయులకు గుడ్ న్యూస్ : రూ.250కే కోవిడ్ టీకా..!

ప్రపంచం యావత్తూ ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ వైపే చూస్తుంది.

First Published Dec 8, 2020, 7:30 PM IST | Last Updated Dec 8, 2020, 7:30 PM IST

ప్రపంచం యావత్తూ ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ వైపే చూస్తుంది. రెండు, మూడు వారాల్లో అందుబాటులోకి రానుందన్న వార్తలు అందరిలోనూ ఆశలు రేకెత్తిస్తోంది. ఆల్రెడీ యూకేలో మొట్ట మొదటి వ్యాక్సిన్ ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో టీకా రేటు ఎంత ఉంటుందో అనే దానిమీద అందరిలోనూ సందేహాలున్నాయి.