అక్రమసంబంధంలో అడ్డంగా దొరికిపోయిన భర్త.. భార్య ఏం చేసిందో చూడండి...

భర్త పక్కింటామెతో కలిసి తమ కార్లోనే కనిపించడంతో ఓ భార్య నడిరోడ్డుమీదే నిలదీసింది.

First Published Jul 14, 2020, 10:28 AM IST | Last Updated Jul 14, 2020, 10:28 AM IST

భర్త పక్కింటామెతో కలిసి తమ కార్లోనే కనిపించడంతో ఓ భార్య నడిరోడ్డుమీదే నిలదీసింది. భర్త కారును ఆపేసి తనలో తప్పేముందో, ఆమెతో ఎందుకు తిరుగుతున్నావో చెప్పమంటూ చెప్పుతో కొట్టింది. భార్య ఇంత గొడవ చేస్తున్నా ఆ భర్త మాత్రం కారు అద్దాలు కూడా దించలేదు.. కారులో నుండి దిగకుండా తప్పించుకోవడానికే ప్రయత్నించాడు. దీంతో ఆ రోడ్లో ట్రాఫిక్ జాం అయ్యింది. ట్రాఫిక్ పోలీసులు కూడా ఆమెను ఆపడానికి కానీ, అతన్ని నిలదీయడానికి కానీ ప్రయత్నించకుండా ఛోద్యం చూస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.