కోర్ట్ లలో తీర్పులు ఆలస్యం కావటానికి గల కారణాలు
కోర్ట్ కేసులు అనగానే అవి తొందరగా తేలే విషయము కాదు అనేది ప్రజల భావన . కోర్ట్ లు సరిగా పనిచేయకనే తీర్పులు చాల ఆలస్యం అవుతున్నాయి అని అనుకుంటూ ఉంటారు . అసలు కోర్ట్ తీర్పులు ఆలస్యం కావటానికి గల అసలు కారణాలు ఏమిటి అనేది మంగరి రాజేందర్ జిల్లా & సెషన్ జడ్జ్ (రిటైర్డ్) ఈ వీడియోలో వివరించారు .