భారతీయ శిక్షాస్మృతి ప్రకారం నేరం అంటే ఏమిటి ?

ఒక వ్యక్తి నేరం చేసాడు అనేదానికి చట్టం ఎలా చూస్తుంది . 

First Published Jan 26, 2022, 1:04 PM IST | Last Updated Jan 26, 2022, 1:04 PM IST

ఒక వ్యక్తి నేరం చేసాడు అనేదానికి చట్టం ఎలా చూస్తుంది . సదరు వ్యక్తి  నేరం చేసాడు అని చట్టప్రకారం నిరూపించాలి అంటే ఏ విషయాలను పరిగణలోకి తీసుకుంటారు అనేది అడ్వకేట్ వై . వేణుగోపాల్ రెడ్డి ఈ వీడియోలో వివరించారు .