Asianet News TeluguAsianet News Telugu

తీరానికి కొట్టుకొచ్చిన తిమింగలం..ప్రాణాలు ఒదిలింది...

ఒడిశాలోని బెర్హాంపూర్‌లోని సోనాపూర్ బీచ్ కి భారీ తిమింగలం కొట్టుకువచ్చింది.

ఒడిశాలోని బెర్హాంపూర్‌లోని సోనాపూర్ బీచ్ కి భారీ తిమింగలం కొట్టుకువచ్చింది. దీన్ని గమనించిన స్థానికులు, మత్స్యకారులు షార్క్ ను తిరిగి సముద్రంలోకి పంపాలని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ షార్క్ సముద్రంలోకి తిరిగి వెళ్లలేకపోవడంతో మరణించింది.