Video : ఫోర్న్ సైట్లను నిషేధించమని కేంద్రానికి లేఖ రాస్తానన్న నితిష్ కుమార్

మహిళల మీద అత్యాచారాలు చేసి వాటిని అప్ లోడ్ చేసే ఫోర్న్ సైట్లు ఉన్నాయి. 

First Published Dec 7, 2019, 10:21 AM IST | Last Updated Dec 7, 2019, 10:21 AM IST

మహిళల మీద అత్యాచారాలు చేసి వాటిని అప్ లోడ్ చేసే ఫోర్న్ సైట్లు ఉన్నాయి. ఇవి యువతమీద నెగెటివ్ ప్రభావాన్ని చూపిస్తున్నాయి ఈ సైట్లను బ్యాన్ చేయమని కేంద్రప్రభుత్వానికి లేఖ రాస్తాను అన్నారు బీహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్.