Citizenship Amendment Bill : అమిత్ షా కోరిక మేరకు నిరవధిక సమ్మె విరమణ
పౌరసత్వ సవరణ బిల్లు వ్యతిరేక ఉమ్మడి ఉద్యమం(జెఎంఎసిఎబి) కన్వీనర్ ఆంథోనీ దేబ్ బార్మా, మాట్లాడుతూ...
పౌరసత్వ సవరణ బిల్లు వ్యతిరేక ఉమ్మడి ఉద్యమం(జెఎంఎసిఎబి) కన్వీనర్ ఆంథోనీ దేబ్ బార్మా, మాట్లాడుతూ...ఈ రోజు అమిత్ షా మమ్మల్ని పిలిచారు. ఎందుకంటే మేము పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన తెలపడానికి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చాం. దీని మీద మాతో మాట్లాడారు. మేము మా నిరవధిక సమ్మెను విరమించుకున్నాం. అని తెలిపారు.