Citizenship Amendment Act : ఢిల్లీ ఉర్దూ యూనివర్సిటీలో జర్నలిస్టులపై దాడి..
ANI రిపోర్టర్ ఉజ్వల్ రాయ్, కెమెరాపర్సన్ సారాబ్జీత్ సింగ్ లు జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం సమీపంలో జరుగుతున్న నిరసనలను కవర్ చేస్తున్నప్పుడు వారిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.
ANI రిపోర్టర్ ఉజ్వల్ రాయ్, కెమెరాపర్సన్ సారాబ్జీత్ సింగ్ లు జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం సమీపంలో జరుగుతున్న నిరసనలను కవర్ చేస్తున్నప్పుడు వారిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. దీనిమీద ఢిల్లీ పోలీస్ PRO MS రాంధవా మాట్లాడుతూ ఈ సంఘటనను మేము ఖండిస్తున్నాము, నేరస్థులపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు.