ఈ మందుబాబులు ఎంత సిన్సియరో...
కేరళ మందుబాబుల గురించి తెలుసు కదా..చాలా సిన్సియర్...కరోనా ఎఫెక్ట్ తమ మందుమీద పడకూడదని కావాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నారు.
కేరళ మందుబాబుల గురించి తెలుసు కదా..చాలా సిన్సియర్...కరోనా ఎఫెక్ట్ తమ మందుమీద పడకూడదని కావాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నారు. ఎంత బాధ్యతగా ఉన్నారంటే...మూడు అడుగుల దూరాన్ని సిన్సియర్ గాపాటిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూడండి...