Video : విలేకరిపై ఆప్ ఎంపీ మాటల తూటాలు...
ఛత్తీస్ ఘర్ లో జరిగిన ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఘర్షణ చోటుచేసుకుంది.
ఛత్తీస్ ఘర్ లో జరిగిన ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఘర్షణ చోటుచేసుకుంది. ఆప్ ఎంపీ భగవత్ మాన్ కు ప్రెస్ కాన్ఫరెన్స్ కు వచ్చిన జర్నలిస్టుకు మధ్య వాగ్వాదం జరిగింది.