DishaCaseAccusedEncounter : తెలంగాణ పోలీసులకు జిందాబాద్ కొడుతున్న యూపీ పోలీసులు

దిశ హత్యాచార నిందితులను ఎన్ కౌంటర్ చేసిన తెలంగాణ పోలీసుల మీద దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. 

First Published Dec 7, 2019, 10:41 AM IST | Last Updated Dec 7, 2019, 10:41 AM IST

దిశ హత్యాచార నిందితులను ఎన్ కౌంటర్ చేసిన తెలంగాణ పోలీసుల మీద దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ఈ ఘటనపై సంతోషం వ్యక్తం చేశారు. పోలీస్ ఎక్కడైనా పోలీసే అంటూ స్వీట్లు పంచుకున్నారు.