Asianet News TeluguAsianet News Telugu

జమ్ముకాశ్మీర్ : లాల్ చౌక్ లో స్థానికులతో కేంద్రమంత్రి పిచ్చాపాటి

జమ్మూకాశ్మీర్, శ్రీనగర్ లోని లాల్ చౌక్ వద్ద కేంద్ర మంత్రి ఎంఏ నఖ్వీ స్థానికులను కలుసుకుని కాసేపు సంభాషించారు.
 

జమ్మూకాశ్మీర్, శ్రీనగర్ లోని లాల్ చౌక్ వద్ద కేంద్ర మంత్రి ఎంఏ నఖ్వీ స్థానికులను కలుసుకుని కాసేపు సంభాషించారు. ఆ తరువాత మాట్లాడుతూ ఇక్కడంతా సానుకూల వాతావరణమే ఉంది.  కొంతమందితో మాట్లాడడం వల్ల మిగతావారిలో కూడా ఈ సానుకూలతను వ్యాప్తి చేస్తున్నాం. దీనిద్వారా మార్పుకు కృషి చేస్తున్నామని చెప్పారు. 

Video Top Stories