మగవారు మహిళల పై కేసు పెట్టే చట్టం ఉందా ?
మన రాజ్యాంగంలో మహిళల రక్షణకోసం కొన్ని చట్టాలను రూపొందించడం జరిగింది
మన రాజ్యాంగంలో మహిళల రక్షణకోసం కొన్ని చట్టాలను రూపొందించడం జరిగింది . మగవారినుండి అలాగే భర్త , భర్త తరుపునుండి శారీరకంగా , మానసికంగా వేదింపులకు గురయినప్పుడు మహిళలకోసం చట్టాలను ఏర్పరిచారు . అదే చట్టాలను మగవారుకూడా ఉపయోగించుకోవచ్చ అనేది అడ్వకేట్ నాగేశ్వర రావు పూజారి ఈ వీడియోలో వివరించారు .