ఢిల్లీకి టీటీడీ పండితులు, ప్రమాణస్వీకారం అనంతరం చీఫ్ జస్టిస్ రమణకు వేద ఆశీర్వచనం
న్యూ ఢిల్లీ లో ఇవాళ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గా శ్రీ ఎన్. వి రమణ గారి ప్రమాణ స్వీకారం అనంతరం టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో టీటీడీ వేద పండితుల ఆశీర్వచనం.