ట్రంప్ కి తాజ్ మహల్ గురించి వివరించిన గైడ్ ఇంటర్వ్యూ
ట్రంప్ దంపతులు నిన్న తాజ్ మహల్ సందర్శనకు వచ్చిన విషయం తెలిసిందే.
ట్రంప్ దంపతులు నిన్న తాజ్ మహల్ సందర్శనకు వచ్చిన విషయం తెలిసిందే. వారు అక్కడ తాజ్ మహల్ అందాలను చూసి ముగ్ధులవుతుండగా వారికి టూర్ గైడ్ నితిన్ సింగ్ అన్ని వివరాలను వివరించారు. ట్రంప్ దంపతులు మరోసారి తాజ్ మహల్ సందర్శనకు వస్తామని చెప్పిన టూర్ గైడ్ ఇంటర్వ్యూ మీకోసం